(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 084

॥ శ్రీః ॥
3.84. అధ్యాయః 084
Mahabharata - Vana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ ధౌంయంప్రతి అర్జునేన వినా స్వస్య కాంయకవనేఽనమిరుచికథనపూర్వకం నివాసాయ స్థానాంతరకథనప్రార్థనా ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-84-0x(1993)(19580)
భ్రాతౄణాం మతమాజ్ఞాయ నారదస్య చ ధీమతః।
పితామహసమం ధౌంయం ప్రాహ రాజా యుధిష్ఠిరః ॥ 3-84-1(19581)
మయా స పురుషవ్యాఘ్రో జిష్ణుః సత్యపరాక్రమః।
అస్త్రహేతోర్మహాబాహురమితాత్మా వివాసితః ॥ 3-84-2(19582)
స హి వీరోఽనురక్తశ్ సమర్థశ్చ తపోధనః।
కృతీ చ భృశమప్యస్త్రే వాసుదేవ ఇవ ప్రభుః ॥ 3-84-3(19583)
అహం హ్యేతావుభౌ బ్రహ్మన్కృష్ణావరివిఘాతినౌ।
అభిజానామి విక్రాంతౌ తథా వ్యాసః పరంతపౌ ॥ 3-84-4(19584)
త్రియుగౌ పుండరీకాక్షౌ వాసుదేవధనంజయౌ।
నారదోఽపితథా వేద యోష్యశంసత్సదా మమ ॥ 3-84-5(19585)
తథాఽహమపి జానామి నరనారాయణావృషీ।
శక్తోఽయమిత్యతో మత్వా మయా స ప్రేషితోఽర్జునః ॥ 3-84-6(19586)
ఇంద్రాదనవరః శక్రం సురసూనుః సురాధిపం।
ద్రష్టుమస్త్రాణి చాదాతుమింద్రాదితి వివాసితః ॥ 3-84-7(19587)
భీష్మద్రోణావతిరథౌ కృపో ద్రౌణిశ్చ దుర్జయః।
ధృతరాష్ట్రస్య పుత్రేణ సుధృతాః సుమహాబలాః ॥ 3-84-8(19588)
సర్వే వేదవిదః శూరాః సర్వేఽస్త్రకుశలాస్తథా।
`సర్వే మహారథా ముఖ్యాః సర్వే జితపరిశ్రమాః'।
యోద్ధుకామాశ్చ పార్థేన సతతం యే మహాబలాః ॥ 3-84-9(19589)
స చ దివ్యాస్త్రవిత్కర్ణః సూతపుత్రో మహారథః।
యోఽస్త్రవేగానిలబలః శరార్చిస్తలనిఃస్వనః।
రజోధూమోఽస్త్రసంపాతో ధార్తరాష్ట్రానిలోద్ధతః ॥ 3-84-10(19590)
నిసృష్ట ఇవ కాలేన యుగాంతజ్వలనో యథా।
మమ సైన్యమయం కక్షం ప్రధక్ష్యతి న సంశయః ॥ 3-84-11(19591)
తం స కుష్ణానిలోద్ధూతో దివ్యాస్త్రజ్వలనో మహాన్।
శ్వేతవాజిబలాకాభృద్గండీవేంద్రాయుధోల్బణః ॥ 3-84-12(19592)
సంరబ్ధః శరధారాభిః సుధీప్తం కర్ణపావకం।
ఉదీర్ణోఽర్జునమేఘోఽయం శమయిష్యతి సంయుగే ॥ 3-84-13(19593)
స సాక్షాదేవ సర్వాణి శక్రాత్పరపురంజయః।
దివ్యాన్యస్త్రాణి వీభత్సుర్యథావత్ప్రతిపత్స్యతే ॥ 3-84-14(19594)
అలం స తేషాం సర్వేషామితి మే ధీయతే మతిః।
నాస్తి త్వతిక్రియా తస్ రణేఽరీణాం ప్రతిక్రియా ॥ 3-84-15(19595)
తే వయం పాండవం సర్వే గృహీతాస్త్రమరిందమం।
ద్రష్టారో న హి బీభత్సుర్భారముద్యంయ సీదతి ॥ 3-84-16(19596)
వయం తు తమృతే వీరం వనేఽస్మింద్విపదాంవర।
అవధానం న గచ్ఛామః కాంయకే సహ కృష్ణయా ॥ 3-84-17(19597)
భవానన్యద్వనం సాధు బహ్వన్నం ఫలవచ్ఛుచి।
ఆఖ్యాతు రమణీయం చ సేవితం పుణ్యక్రమభిః ॥ 3-84-18(19598)
యత్రకంచిద్వయం కాలం వసంతః సత్యవిక్రమం।
ప్రతీక్షామోఽర్జునం వరం వృష్టికామా ఇవాంబుదం ॥ 3-84-19(19599)
వివిధానాశ్రమాన్కాంశ్చిద్ద్విజాతిభ్యః ప్రతిశ్రుతాన్।
సరాంసి సరితశ్చైవ రమణీయాంశ్చ పర్వతాన్ ॥ 3-84-20(19600)
ఆచక్ష్వ న హి మే బ్రహ్మన్రోచతే తమృతేఽర్జునం।
వనేఽస్మిన్కాంయకే వాసో గచ్ఛామోఽన్యాం దిశంప్రతి ॥ 3-84-21(19601)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి చతురశీతితమోఽధ్యాయః ॥ 84 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-84-7 అనవరోఽన్యూనః ॥
3-84-10 రజఃకార్యం క్రోధః స ఏవ ధూమో యస్య।
ధార్తరాష్ట్రైరనిలైరివ ఉద్ధత ఉద్దీపితః ॥
3-84-11 కక్షం తృణవనం ॥
3-84-12 ఉల్వణో దుఃసహః ॥
3-84-15 అలం జేతుం పర్యాప్తః ॥
3-84-16 ద్రష్టారో ద్రక్ష్యామః ॥
3-84-17 అవధానం స్వాస్థ్యం ॥
3-84-18 బ్రహ్మాఢ్యం జలవచ్ఛుచీతి క. ఘ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.